ఎన్‌టిపిసి నుంచి భెల్‌కు 1600మెగావాట్‌ ప్లాంట్‌ ఆర్డర్‌

Mar 19,2024 21:39 #bhel, #Business, #compnay

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని భారీ విద్యుత్‌ ఉపకరణాల తయారీ సంస్థ భెల్‌కు ఎన్‌టిపిసి నుంచి కొత్త ఆర్డర్‌ దక్కింది. ఎన్‌టిపిసి నుంచి 1,600 మెగావాట్ల సింగ్రౌలి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ స్టేజ్‌-3 ఏర్పాటుకు ఆర్డర్‌ను పొందినట్లు భెల్‌ పేర్కొంది. అయితే ఈ ఆర్డర్‌ విలువను ఆ సంస్థ వెల్లడించలేదు.

➡️