కరకవలసలో భవిష్యత్తుకు గ్యారెంటీ

Dec 2,2023 21:23

 ప్రజాశక్తి-వేపాడ : మండలంలోని కరకవలస గ్రామంలో శనివారం టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యాన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కష్ణ మాట్లాడుతూ టిడిపి మినీ మేనిఫెస్టో గురించి గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గుమ్మడి భారతి, సేనాపతి గణేష్‌, ఎం.రామకష్ణ, సిరికి రమణ, వై సూర్యం, జగన్‌, పి.కష్ణ, తదితరులు పాల్గొన్నారు.

➡️