టిడిపిలో పలవురు చేరిక

Nov 26,2023 20:26
టిడిపిలోకి ఆహ్వానిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

టిడిపిలోకి ఆహ్వానిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు
టిడిపిలో పలవురు చేరిక
ప్రజాశక్తి-కందుకూరు ఉలవపాడు మండలం, కరేడు పంచాయతీలోని పెద్దపల్లెపాలెం గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాల వారు ఆదివారం వైసిపి నుంచి టిడిపిలో చేరారు. గ్రామానికి చెందిన తంబు రాము, కొక్కిలిగడ్డ వెంకయ్య, కొక్కిలగడ్డ వెంకటస్వామి, గొల్లపోతు సుబ్రహ్మణ్యం పార్టీలో చేరగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగేశ్వర రావు మాట్లాడుతూ కొత్తగా వచ్చిన వారికి పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధా న్యత ఉంటుందని హామీ ఇస్తూ… రానున్న ఎన్నికల్లో టిడిపి విజయానికి కషి చేయాలని సూచించారు. గ్రామ పార్టీ నాయకులు గొల్లపోతు యానాది ఉన్నారు.

➡️