భోజన ప్యాకెట్లు పంపిణీ

Dec 31,2023 20:49
భోజన ప్యాకెట్లు అందజేస్తున్న దృశ్యం

భోజన ప్యాకెట్లు అందజేస్తున్న దృశ్యం
భోజన ప్యాకెట్లు పంపిణీ
ప్రజాశక్తి-కందుకూరు”ఆకలికి అందరూ బంధువులే” అనే నినాదంతో ఐ.ఎఫ్‌.సి ఫౌండేషన్‌ కందుకూరు వారి ఆధ్వర్యంలో ఆదివారం దాతల సహాయంతో పట్టణంలోని పేదలు, వద్ధులను గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు అందేజేశారు. ఫౌండేషన్‌ సెక్రెటరీ షంషేర్‌, ప్రెసిడెంట్‌ సాజిద్‌,ట్రజరర్‌ హఫీజ్‌, ఇన్‌ఛార్జి అయూబ్‌ ఖాన్‌ పఠాన్‌ పాల్గొన్నారు.

➡️