యూటీఎఫ్‌ నాయకులకు పోలీసులు నోటీసులు

Feb 16,2024 18:53 #utf

ప్రజాశక్తి-నరసాపురం: ఈ నెల 18 వ తేదీన ఏపీ సీపీఎస్‌ సంఘము విజయవాడలో చేస్తున్న వెళ్లవద్దని యూటీఎఫ్‌ నాయకులకు పోలీసులు నోటీసులు అందచేశారు .ఈ కార్యక్రమానికి యూటీఎఫ్‌ ఎటువంటి మద్దతు పిలుపు ఇవ్వనున్న నోటీసులు ఇవ్వడాన్నీ యూటీఎఫ్‌ గౌరవ అధ్యక్షుడు ఎం.మార్కండేయుల ఖండించారు.ఏ సంఘము నిరసన కు పిలువు ఇచ్చిన యూటీఎఫ్‌ నాయకులు అరెస్ట్‌ చేయడం, నోటీసులు ఇవ్వడం దుర్మార్గం అన్నారు.

➡️