రాష్ట్రసాయికి మామిడికుదురు ప్రాజెక్ట్‌

రాష్ట్రసాయికి మామిడికుదురు ప్రాజెక్ట్

ప్రజాశక్తి -మామిడికుదురురామచంద్రపురం హైస్కూల్లో నిర్వహించిన జిల్లా సాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో మామిడికుదురు హైస్కూల్‌ 10వ తరగతి విద్యార్థి శ్రీరామ్‌ రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్ర సాయి సైన్స్‌ పోటీలకు ఎంపికైనట్టు హెచ్‌ఎం ఎం.చిట్టినీడి నిరంజని తెలిపారు. అగ్రికల్చర్‌ ఇన్సక్ట్‌ టాపర్‌ ప్రాజెక్ట్‌ విద్యార్థి శ్రీరామ్‌, గైడ్‌ చొప్పల గోపిని ఎంఇఒలు ఎస్‌విఎస్‌.లక్ష్మీ నారాయణ, ఎం.వెంకన్నబాబు, హెచ్‌ఎం ఎం.నిరంజని అభినందించారు.

➡️