వృద్ధులకు అన్నదానం

ప్రజాశక్తి-దర్శి: స్థానిక శిర్డీ సాయిబాబా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దర్శికి చెందిన గోపురపు వెంకటేశ్వర్లు వర్థంతి సందర్భంగా వారి కుమారుడు ఉపాధ్యాయుడు వరప్రసాద్‌, భార్య సుభాషిణిలు ఈ కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.

➡️