సిఎం జన్మదిన వేడకలు

Dec 21,2023 19:17
సిఎం జన్మదిన వేడకలు

కేక్‌ కట్‌ చేస్తున్న దృశ్యం
సిఎం జన్మదిన వేడకలు
ప్రజాశక్తి – నెల్లూరు అర్బన్‌
సిఎం వైఎజ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మాగుంట లే అవుట్‌లోని వైసిపి జిల్లా కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి , నగర మేయర్‌ పొట్లూరి స్రవంతి ,విజయ డైరీ ఛైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. సిఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సవాదళ్‌ అధ్యక్షులు మాలెం సుధీర్‌ కుమార్‌ రెడ్డి , రాష్ట్ర మైనార్టీ సెల్‌ ఉఉపాధ్యక్షులు సయ్యద్‌ హంజా హుస్సైనీ, రాష్ట్ర బిసి సెల్‌ కార్యదర్శి హరిబాబు యాదవ్‌ , రాష్ట్ర మహిళా జాయింట్‌ సెక్రెటరీ సయ్యద్‌ మొబీన్‌, జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ మందల వెంకటశేషయ్య, జిల్లా యువజన విభాగం అద్యక్షులు మంగలపూడి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మహిళా అద్యక్షురాలు మొయిళ్ల గౌరి కార్పొరేటర్లు పాల్గొన్నారు.

➡️