పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన పిఒ

అధికారులతో మాట్లాడుతున్న పిఒ అభిషేక్‌

ప్రజాశక్తి-హుకుంపేట: అరకు రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఏ ప్రాజెక్ట్‌ అధికారి వి.అభిషేక్‌ మండలంలో బుధవారం పర్యటించారు. వివిధ పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంఈఓకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలని ఏఈఆర్‌ఓను ఆదేశించారు.

➡️