మన్యంలో పెరిగిన చలి తీవ్రత

చలి తీవ్రత

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మన్యంలో గత కొన్ని రోజుల నుంచి చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. తెల్లవార్లు నుంచి ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగ మంచు వేస్తుంది. గిరిజనులు చలి తీవ్రతను తట్టుకోవడానికి చలి మంటలు వేసుకొని చలి నుంచి రక్షణ పొందుతున్నారు. ఇక్కడ సందర్శిస్తున్న పర్యాటకులు దట్టమైన పొగ మంచు చలిలో ఆనందిస్తున్నారు.

➡️