గాంధీ విగ్రహానికి న్యాయవాదుల వినతి

వినతిపత్రాన్ని ఇస్తున్న న్యాయవాదులు

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:ఏపి భూ హక్కుల చట్టంను రద్దు చేయాలంటూ నర్సీపట్నంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాధులు విధులు బహిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చట్టాన్ని రద్దు చేయాలని గత 40 రోజులుగా నిరసన చేపడుతున్నామని తెలిపారు.

➡️