ప్రజా సంక్షేమం ముఖ్యమంత్రి లక్ష్యం

Jan 6,2024 13:05 #anakapalle district
amarnadh on welfare schemes

ప్రజాశక్తి – కశింకోట : చెప్పన మాట ప్రకారం ముఖ్యమంత్రి పిచన్ పెంచారు అని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ ఆమర్నాథ్ ఆన్నారు. కశింకోటలో నూతన పెంపు పించన్ పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్హత వుంటే పథకము ఇస్తున్నారు ఆని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లిమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి, అనకాపల్లి వైఎస్సార్ పార్టీ ఇన్ చార్జీ మాలసాల భరత్ కుమార్, రాష్ట్ర వాటర్ వాష్ చైర్మన్ దిలిప్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లి విల్లీ శ్రీను, వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతి నిది మల్ల బుల్లిబాబు ఎంపీపీ కలగా లక్ష్మి గున్నయ నాయుడు, గోర్లు సూరిబాబు, మండల వైస్ ఎంపీపీ జ్యోతి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️