కనక మహాలక్ష్మిని దర్శించుకున్న భరత్ కుమార్

Mar 20,2024 12:14 #anakapalle district

ప్రజాశక్తి – కశింకోట :  కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో శ్రీ కనకమాలక్ష్మి 19వ వార్షికోత్సవం భాగంగా అనకాపల్లి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మలసాల భరతకుమార్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం కమిటీ ఆధ్వర్యంలో భరత్ కుమార్ కు చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం పూజా కార్యక్రమంలో నిర్వహించి ఆన్న సమారాధన ప్రారంభించారు. అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లివిల్లి శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ గొల్లివిల్లి జయ ఎంపీటీసీ నాగ సత్యనారాయణ, నాయకులు నానాజీ, బాబురావు పాలుగున్నారు.

➡️