తెలుగు సాంప్రదాయం గౌరవించాలి

Jan 16,2024 12:15 #anakapalle district
games in sankranti festival akp

 భరత్ కుమార్

ప్రజాశక్తి – కశింకోట : తెలుగు సాంప్రదాయాలు గౌరవించాలని వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అన్నారు. మండలంలోని ఏ యస్ పేట గ్రామంలో కనుమ సందర్భంగా మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ ఆచారాలను కొనసాగించాలని తెలుగు ప్రజలకు సంక్రాంతి ముఖ్య మైనది అన్నారు. అనంతరం బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ మలసాల రమణరావు, మాజీ జడ్పిటిసి మలసాల ధనమ్మ, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️