వైసిపిలో చేరిన పలువురు యువకులు

Mar 21,2024 13:28 #anakapalle district

ప్రజాశక్తి – కశింకోట :  అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్  సమక్షంలో గురువారం ఏ.ఎస్ పేట గ్రామంలో గల వారి నివాసం వద్ద ఆహ్వానించారు కసింకోట మండలం,  పల్లపు సోమవారం గ్రామానికి చెందిన రజకుల సంఘ సభ్యులు రాము, శివ, శ్రీను  తదితరులు 8 మంది కమిటీ సభ్యులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️