అభివృద్ధి పనుల పరిశీలన

Feb 24,2024 23:14

ప్రజాశక్తి – చీరాల
వేటపాలెం మండలం కొత్తపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణమూర్తి శనివారం పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట పంచాయితీ రాజ్ డిఈ శేషయ్య, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, పాలపర్తి నాగేశ్వరరావు, సెక్రటరీ బి రమేష్ పాల్గొన్నారు.

➡️