ప్రజాశక్తి క్యాలెండర్‌ ఆవిష్కరణ

Dec 25,2023 23:55

ప్రజాశక్తి – అద్దంకి
ప్రతి అక్షరం ప్రజల పక్షం నినాదంతో ప్రజాశక్తి దినపత్రిక విజయవంతంగా ప్రజల గొంతుకును వినిపిస్తుందని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పట్టణంలో సోమవారం ప్రజాశక్తి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో గార్లపాటి శ్రీనివాసరావు, చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు, చిన్ని హనుమ, కుందారపు రామారావు, చాగంటి గణపతి పాల్గొన్నారు.

➡️