కరణంను కలిసిన యడం

Mar 17,2024 00:40

ప్రజాశక్తి – చీరాల
ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల వైసిపి శాసన సభ అభ్యర్థి కరణం వెంకటేష్ బాబును రామకృష్ణాపురంలోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో వైసిపి పర్చూరు నియోజకవర్గ అభ్యర్ధి యడం బాలాజీ మర్యాదపూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలిపారు.

➡️