ఉపాధి కూలి మృతి

May 4,2024 10:56 #death, #Laborer

ప్రజాశక్తి – వీరవాసరం (పశ్చిమ గోదావరి) : జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా … కూలి పనికి వచ్చిన కూలి మృతి చెందిన సంఘటన శనివారం వీరవాసంలో జరిగింది. వీరవాసరానికి చెందిన మామిడిశెట్టి.వాసు ఈరోజు ఉదయం ఉపాధి కూలీకి వచ్చి పని ప్రాంతంలోనే ఫిట్స్‌ వచ్చి మృతి చెందాడు.

➡️