సమస్యలు తీర్చాలంటూ .. మన్యంవాసుల ధర్నా

Feb 6,2024 12:29 #Dharna, #Manyam District, #peoples

మన్యం : పట్టణంలో తాగునీటి సరఫరా మెరుగుపరచాలని, డంపింగ్‌ యార్డ్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ … నియోజకవర్గం టిడిపి ఆధ్వర్యంలో పార్వతీపురం మున్సిపాలిటీ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. తమ పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని స్థానికులంతా డిమాండ్‌ చేశారు.

➡️