ఎన్నికల సిబ్బంది తరలింపునకు బస్సులు

May 12,2024 22:11

ఎన్నికల సిబ్బందిని తీసుకువెళ్లేందుకు సిద్ధంచేసిన బస్సులు

ప్రజాశక్తి -దేవరపల్లి

గోపాలపురం నియోజవర్గంలోని పోలింగ్‌ స్టేషన్‌ వారీగా వెళ్లవలసిన పోలింగ్‌ సామగ్రిని ఇవిఎంలను మరియు పోలింగ్‌ సిబ్బందిని పోలీస్‌ స్టేషన్లకు తరలించడానికి గాను అధికారులు బస్సులను దేవరపల్లి డైమండ్‌ జంక్షన్‌ వద్ద సిద్ధం చేశారు. ఈ బస్సులు పోలింగ్‌ సిబ్బందిని ఎన్నికల సామగ్రి ో పాటు వారికి కేటాయిం చిన పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువెళ్లడానికి సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

 

➡️