‘సిద్ధం’ సభకు పోద్దాం…

Feb 3,2024 13:13 #East Godavari
siddham meeting in eluru

ప్రజాశక్తి-చాగల్లు : ఏలూరు జిల్లా దెందులూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్న  సిద్ధం బహిరంగ సభకు చాగల్లు మండలంలో ఎంపీపీ మట్ట వీరస్వామి వైయస్సార్ పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ దుర్గా మల్లేశ్వరరావు, జట్టా ఏడుకొండలు, ఆత్కూరు దొరయ్య గారపాటి శ్రీనివాస్, వైయస్సార్ పార్టీ గ్రామ సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు ఆధ్వర్యంలో వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బస్సుల్లో బయలుదేరారు.

➡️