గడప గడప కార్యక్రమంనకు సంఘీభావం

Mar 30,2024 16:06 #East Godavari

అరుణ కుమారి

ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి జిల్లా) : విజయవాడలో నేడు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి ప్రారంభిస్తున్న గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంనకు ప్రారంభిస్తున్న సందర్భంగా జిల్లా నాయకులు సంఘీభావం తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి జిల్లా మీడియా కో ఆర్డినేటర్ గెడ్డం సాయిబాబా, కొవ్వూరు రూరల్ ప్రెసిడెంట్ జొన్నకూటి రవికుమార్, చాగల్లు ప్రెసిడెంట్ బోనిగే రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️