అగ్ని ప్రమాద బాధితులకు సాయం

ఉంగుటూరు : ఉంగుటూరులో గత నెలలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన ఇర్లపాటి జయరాజ్‌, కార్యం సుబ్బాయమ్మ, బల్లమూడి రాంబాబుల కుటుంబాలకు నారాయణపురం గ్రామానికి చెందిన ‘లవ్‌ ఇన్‌ యాక్షన్‌’ సంస్థ స్పందించి బియ్యం బస్తాలు, దుప్పట్లు చీరలు సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో లవ్‌ ఇన్‌ యాక్షన్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.దికరన్‌, సెక్రటరీ పి.ప్రసాద్‌, ట్రెజరర్‌ అబ్నేర్‌, డేవిడ్‌, మోహన్‌ పాల్గొన్నారు.

➡️