ఘనంగా ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ

సత్తెనపల్లి రూరల్‌: సత్తెనపల్లిలోని మహారాష్ట్ర వీధిలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్ర హాన్ని గుంటూరు మాజీ మేయర్‌ కన్నా నాగరాజు ఆదివారం ప్రారంభించారు. ఆర్య క్షత్రియ,ఆరె మరాఠ సంఘం ఆధ్వ ర్యంలో శివాజీ విగ్ర హాన్ని 25వ వార్డులో ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా పట్టణంలో ప్రద ర్శన నిర్వహిం చారు. శివాజీ విగ్ర హానికి పూల మాలలు వేసిన నాగరాజు ఘనంగా నివాళులర్పించారు. విగ్రహావిష్కరణ కమిటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

➡️