పలాసలో భారీ వర్షం

May 12,2024 10:41 #Heavy rain, #Palasa

పలాస (శ్రీకాకుళం) : పలాసలో ఆదివారం భారీ వర్షం కురిసింది. అసెంబ్లీ పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసేందుకు పలాస జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తిరిగి ఆ ప్రాంతంలో ఏర్పాట్లను అధికారులు చేపట్టారు.

➡️