వైసిపిలో చేరిక

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం పాకల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదిఆంధ్ర కాలనీకి చెందిన పలువురు వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి, మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమక్షంలో శుక్రవారం టిడిపిలో చేరారు. మంత్రి సురేష్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జంగిలి సుభాష్‌, రేణమాల ప్రేమకుమార్‌, జడ ఆదేయ్య, రేణమాల జయరావు, కోటా శివ, పరుసు చందు, ఎండ్లూరి రోహిత్‌, మేడిద ప్రతాప్‌, ఎండ్లూరి యశ్వంత్‌, రేణుమాల అజయ, కత్తి ఎజ్రా, రేణమాల రాజేష్‌, పందిటి నవీన్‌, రేణమాల జాలయ్య, గౌడు, డేవిడ్‌, పల్లెపాటి జీవన్‌, పరుసు చరణ్‌, గాలి అభిలాష్‌, వంకాయలపాటి ఏసు, రేణమాల రాకేష్‌, వంకాయలపాటి రిత్విక్‌, రేణుమల ఏసేబు, ఈతముక్కల ఆనంద్‌, తగరం నాగార్జున, ఊరుపల్లి సామ్సన్‌, బద్దిపూడి నరేష్‌, ఎండ్లూరి కోటేశ్వరరావు, గౌడ్‌, ప్రేమ్‌కుమార్‌, రేణుమాల జీవన్‌, రేణమాల రాఖి, కేశవరపు కష్ణారెడ్డి పాల్గొన్నారు.

➡️