జిల్లా పరిషత్‌ సీఈవో గా జ్యోతిబసు బదిలీ

Mar 22,2024 09:25 #CEO, #Jyoti Basu, #transferred

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : కృష్ణా జిల్లా ప్రజా పరిషత్‌ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న విర్ల జ్యోతిబసు ను బదిలీ చేస్తూ ఎలక్షన్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చిన తరుణంలో సొంత జిల్లాల్లో విధులు నిర్వహించే వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధన మేరకు జ్యోతి బసు ను బదిలీ చేసినట్లు తెలిసింది.

➡️