ముస్లింలకు నిత్యవసర సరుకులు పంపిణీ

Apr 10,2024 13:28 #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి : రంజాన్ సందర్బంగా ముస్లింలకు ఎస్సార్ వైఎస్పీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫ్రెండ్స్ గౌరవ అధ్యక్షులు ఎస్ ఆర్ వై ఎస్ ఆర్ పి జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ తగిరిశ సాంబశివరావు ఆధ్వర్యంలో బుధవారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ స్టూడెంట్ మహమ్మద్ ఖాదర్ జిలాని పాల్గొన్నారు.

➡️