ఎంఆర్‌ డిఎస్‌పిగా వెంకటప్పారావు బాధ్యతలు స్వీకరణ

Feb 16,2024 21:42

పార్వతీపురంరూరల్‌ :జిల్లా ఆర్మడ్‌ రిజర్వు డిఎస్పీగా ఎస్‌.వెంకట అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. కాకినాడ ఎఆర్‌లో విధులు నిర్వహించిన ఈయన ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఎఆర్‌ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

➡️