130 లీటర్ల మద్యం స్వాధీనం

May 24,2024 15:10 #Parvathipuram Manyam District

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో గల 16 ఎక్సైజ్ కేసుల్లో పట్టు బడ్డ 576 మద్యం బాటిల్స్, 130.36 లీటర్లు మద్యంను పార్వతీపురం ఏఎస్పి సునీల్ షరైన్ ‌ మరియు పట్టణ సిఐ పి.వి.వి.ఎస్.ఎన్ కృష్ణారావు ఆధ్వర్యంలో ధ్వంసం ( డిస్ట్రక్షన్) చేయడం జరిగినది.

➡️