ఆనందోత్సవాల మధ్య పల్నాడు బాలోత్సవం

Dec 24,2023 14:32 #amaravati balotsav, #palanadu

ప్రజాశక్తి-పల్నాడు : నరసరావుపేట పల్నాడు రోడ్డులోని పాలడుగు నాగయ్య చౌదరి కొత్త రఘురామయ్య కళాశాలలో శనివారం నుండి జరుగుతున్న పల్నాడు బాలోత్సవం పిల్లల పండుగ జిల్లా స్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీలు ఆదివారం రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతున్నాయి. కోలాటం, జానపద, సాంస్కృతిక, కోలాటం, లంబాడీ పాటల ఇతర పోటీలలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలబాలికలకు తల్లిదండ్రులకు ఆయా కమిటీల ఆధ్వర్యంలో భోజనం, మంచినీరు ఇతర మౌళిక సదుపాయాలు కల్పించారు.

➡️