సిపిఎం శాఖ సభ్యుడు హుస్సేన్ మృతి

Jan 14,2024 12:12 #Nellore District
cpm leader passed away

ప్రజాశక్తి-నెల్లూరు : 32వ డివిజన్ సిపిఎం శాఖ సభ్యుడు ఎస్కె హుస్సేన్ పీర్ గుండే పోటుతో మరణించారు. వారి భౌతికగాయాన్ని సందర్శించి సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్య, రూరల్ సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ కిన్నెర కుమార్, పార్టీ రూరల్ కమిటీ సభ్యులు ఎస్కే కలీం, ఎస్డి రఫీ అహ్మద్, ఎస్ కె శంషాద్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

➡️