ఏడుగురు వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా

Mar 23,2024 15:08 #Prakasam District

ప్రజాశక్తి-ప్రకాశం జిల్లా : మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయలలో పనిచేసే 7 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు, 2024లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలిపారు.

➡️