జయవరంలో టిడిపి ప్రచారం

Mar 22,2024 14:34 #Prakasam District

ప్రజాశక్తి-టంగుటూరు : నేడు కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం జయవరం గ్రామంలో బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ – బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగమైన కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, యువ నాయకులు  దామచర్ల సత్య, చదలవాడ చంద్రశేఖర్, బెజవాడ వెంకటేశ్వర్లు, కామినేని విజయ్ కుమార్, కొండపి అబ్సర్వర్ స్వాములు, జనసేన కోఆర్డినేటర్ మనోజ్ మరియు తదితరులు తెలిపారు.

➡️