వైసిపికి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రొంగలి పోతన్న రాజీనామా

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రొంగళి పోతన్న వైసిపి కి రాజీనామా చేశారు. సీనియర్‌ నాయకులుగా ఉన్న పోతన్న వైసిపి లో ఇంతవరకు సేవలు అందించారు. పార్టీ కి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ … సోమవారం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు కి రాజీనామా లేఖను పంపారు.

➡️