నామినేషన్ల పరిశీలన పూర్తి

ప్రజాశక్తి- కడప ప్రతినిధి కడప పార్లమెంట్‌ ఎన్నికల బరిలో 14 మంది నిలిచారు. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం 32 దరఖాస్తులను స్క్రూటినీ చేసింది. 18 మంది దరఖాస్తుల్లో లోపాలను గుర్తించి తిరస్కరించింది. కడప పార్లమెంట్‌ బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులైన వైసిపి తరుపున వైఎస్‌ అవినాష్‌రెడ్డి, టిడిపి తరుపున చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరుపున వైఎస్‌ షర్మిలతోపాటు మరో 11 మంది ఎన్నికల బరిలో నిలిచారు. రాజంపేట పార్లమెంట్‌కు 33 మంది దరఖాస్తులు చేసుకున్నారు. స్క్రూటినీలో 13 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కడప జిల్లాలోని ఏడు అసెంబ్లీలో జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి 34 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్క్రూటినీలో 10 దరఖాస్తులను తిరస్కరణకు గురయ్యాయి. మైదుకూరు అసెంబ్లీకి 41 మంది దరఖాస్తులు చేసుకున్నారు. స్క్రూటినీలో 28 మంది అభ్య ర్థుల్లో 23 మంది ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపింది. మిగిలిన ఐదు దర ఖాస్తులను తిరస్కరించింది. ప్రొద్దుటూరు అసెంబ్లీకి 34 మంది దరఖా స్తులు చేసుకున్నారు. స్క్రూటినీలో 13 తిరస్కరణకు గురయ్యాయి. 21 దరఖాస్తులను ఆమోదించింది. పులివెందుల అసెంబ్లీకి 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటినీలో మూడు దరఖా స్తులను తిరస్కరించింది. 30 మంది దరఖాస్తులకు ఆమోదం లభించింది. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట అసెంబ్లీకి 25 దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లా ఎన్నికల పరిశీలన యంత్రాంగం స్క్రూటినీ అనంతరం 11 దరఖాస్తులను తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 14 దర ఖాస్తులకు ఆమోదం లభించింది. రాయచోటి అసెంబ్లీకి 24 మంది దరఖాస్తులు చేసుకున్నారు. స్క్రూటినీ అనంతరం ఆరు దరఖాస్తులను తిర స్కరించింది. మిగిలిన 18 దరఖాస్తులను ఆమోదించింది. తంబళ్లపల్లి అసెంబ్లీకి 34 మంది దరఖాస్తులు చేసుకున్నారు. స్క్రూటినీ దశలో 32 దరఖాస్తులను తిరస్కరణకు గురయ్యాయి. దీంతో మిగిలిన 21 దరఖా స్తులను ఆమోదించింది. పీలేరు అసెంబ్లీకి 15 దరఖాస్తులు చేసుకున్నారు. నామినేషన్ల స్క్రూటినీ అనంతరం మూడు దరఖాస్తులు తిరస్క రణకు గురయ్యాయి. మిగిలిన 12 దరఖాస్తులకు ఆమోదం లభి ంచింది. మదనపల్లి అసెంబ్లీకి 19 మంది దరఖాస్తులు చేసుకున్నారు. స్క్రూటినీ అనంతరం నాలుగు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 15 మంది దరఖాస్తులకు ఆమోదం లభించింది. అసెంబ్లీకి 25 దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లా ఎన్నికల పరిశీలన యంత్రాంగం స్క్రూటినీ అనంతరం 11 దరఖాస్తులను తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 14 దర ఖాస్తులకు ఆమోదం లభించింది. రాయచోటి అసెంబ్లీకి 24 మంది దరఖాస్తులు చేసుకున్నారు. స్క్రూటినీ అనంతరం ఆరు దరఖాస్తులను తిర స్కరించింది. మిగిలిన 18 దరఖాస్తులను ఆమోదించింది. తంబళ్లపల్లి అసెంబ్లీకి 34 మంది దరఖాస్తులు చేసుకున్నారు. స్క్రూటినీ దశలో 32 దరఖాస్తులను తిరస్కరణకు గురయ్యాయి. దీంతో మిగిలిన 21 దరఖా స్తులను ఆమోదించింది. పీలేరు అసెంబ్లీకి 15 దరఖాస్తులు చేసుకున్నారు. నామినేషన్ల స్క్రూటినీ అనంతరం మూడు దరఖాస్తులు తిరస్క రణకు గురయ్యాయి. మిగిలిన 12 దరఖాస్తులకు ఆమోదం లభి ంచింది. మదనపల్లి అసెంబ్లీకి 19 మంది దరఖాస్తులు చేసుకున్నారు. స్క్రూటినీ అనంతరం నాలుగు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 15 మంది దరఖాస్తులకు ఆమోదం లభించింది.

➡️