‘ఈ’ పంట నమోదును పరిశీలించిన కలెక్టర్‌

Feb 15,2024 21:43
'ఈ' పంట నమోదును పరిశీలించిన కలెక్టర్‌

ప్రజాశక్తి- ఏర్పేడు ఏర్పేడు మండలంలోని నచ్చనేరి, నాగంపల్లి, అంజిమేడు గ్రామాల పరిధిలో తిరుపతి జిల్లా కలెక్టర్‌ వై.లక్ష్మీశ ఈ పంట నమోదును పరిశీలించి వెరిఫికేషన్‌ చేసి రైతులకు సంబంధించిన వివరాల గురించి, ఈ కేవైసీ నమోదు లోని లోటుపాట్లు గురించి అడిగి తెలుసుకుని రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్‌ రావు, శ్రీకాళహస్తి డివిజన్‌ ఏడిఏ రమేష్‌ రెడ్డి, మండల అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ షణ్ముఖం, ఆర్‌ఐ సంతోష్‌, భాగ్యలక్ష్మి, ఎంపీఈఓ సౌమ్య, ఏఈఓ ప్రదీప్‌ పాల్గొన్నారు.

➡️