డాక్టర్‌ పోలవరపు వెంకటప్రసాద్‌కు ఘన నివాళి

Mar 28,2024 14:49 #Bapatla District

ప్రజాశక్తి-చీరాల(బాపట్ల): ప్రముఖ సీనియర్‌ వైద్యులు, కళాంజలి సంస్థ అధ్యక్షులు, సరస్వతి హాస్పిటల్‌ ఎండి డాక్టర్‌ పోలవరపు వెంకటప్రసాద్‌ చిత్రపటానికి రాజా మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, నియోజకవర్గ వైసిపి అభ్యర్థి కరణం వెంకటేష్‌ ఘన నివాళులర్పించారు. స్థానిక కొత్తపేటలోని రావి సుబ్బారాయుడు కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమానికి హాజరైన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వైద్యలు, పలువురు ప్రముఖులు మరియు పట్టణంలోని ప్రముఖ వైద్యులు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

➡️