దాచూరి రామిరెడ్డికి యుటిఎఫ్‌ నివాళి

May 2,2024 11:51 #tribute, #utf

చిత్తూరు : దాచూరి రామిరెడ్డి 8వ వర్ధంతిని పురస్కరించుకొని … గురువారం ఉదయం బంగారుపాళ్యం శాఖ యుటిఎఫ్‌ నేతలు నివాళులు అర్పించారు. రామిరెడ్డి సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమమునకు జిల్లా కార్యదర్శి సరిత, మండల అధ్యక్షులు మొగిలయ్య, మండల ప్రధాన కార్యదర్శి మోహన్‌ రెడ్డి, ఉపాధ్యాయులు భరత్‌, భూషణ్‌, బాలాజి, బాషా, దేవరాజులు, శంకర్‌ పాల్గొన్నారు.

➡️