చీరాల నూతన మునిసిపల్‌ కమిషనర్‌ గా విజయ సారధి

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : చీరాల నూతన మునిసిపల్‌ కమిషనర్‌ గా విజరు సారధి బుధవారం ఉదయం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తిని మర్యాపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.

➡️