మీడియా సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్

Apr 4,2024 13:26 #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం కోట : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 24×7 సమాచారం కోసం అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల కంప్లీట్స్ రావడం జరిగిందన్నారు. ఈకారిక్రమంలో డి పి ఆర్ ఓ రమేష్ కుమార్,అనిత పాల్గొన్నారు.

➡️