కొనసాగుతున్న రద్దీ

Jan 18,2024 11:51 #Vizianagaram
crowd at vzm bus station

బస్సుల లేక నిరీక్షణ

ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రయాణికులతో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ రద్దీగా మారింది. సుదూర ప్రాంతాలకు వెళ్ళేందుకు రిజర్వేషన్ కౌంటర్ వద్ద టికెట్ల తీసుకోవడానికి ప్రయాణికులు బారులు తీరారు. అదేవిదంగా ప్రయాణికులకు తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు బస్సులు కోసం నిరీక్షణ చేయవలసి వస్తుంది.

➡️