‘అరి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Jan 22,2024 18:12 #New Movies Updates

‘అరి’ సినిమా నుంచి సూర్య పురిమెట్ల క్యారెక్టర్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం సోమవారవ విడుదల చేసింది. ‘మై నేమ్‌ ఈజ్‌ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్‌, సాయి కుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆర్‌ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్‌ పతాకంపై శ్రీనివాస్‌ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు.

➡️