ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి

Mar 1,2024 08:24 #movie, #priyadarsi

ప్రియదర్శి హీరోగా మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి ఓ సినిమా తెరకెక్కించనున్నారు. శ్రీ దేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. రూపాకొడువాయుర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల ప్రకటన వెలువడనుంది.

➡️