మిస్‌ ఫర్ఫెక్ట్‌ టీజర్‌ విడుదల

Jan 12,2024 08:16 #lavanya tripati, #movie

లావణ్య త్రిపాఠీ, అభిజీత్‌ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలకపాత్రల్లో నటించిన వెబ్‌ సిరీ ‘మిస్‌ ఫర్ఫెక్ట్‌’. డిస్నీ ఫ్లస్‌ హాట్‌స్టార్‌ వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో త్వరలో విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. విశ్వక్‌ ఖండేరావ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ టీజర్‌ను చిత్ర నిర్మాతలు గురువారం విడుదల చేశారు. త్వరలో డిస్నీ ఫ్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఎడిటర్‌ రవితేజ గిరిజాల, సినిమాటోగ్రఫీ ఆదిత్య జవ్వాది, సంగీతం ప్రశాంత్‌ ఆర్‌ విహారి అందించారు.

➡️