నానితో ‘దసరా’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో సినిమా చేయనున్నట్లు స్పష్టమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాని ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. దసరాా2 కి సీక్వెల్ కాదని, ఇది వేరే లెవెల్లో ఉంటుంది అని అన్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి