1574 × 1327’అరి’లో వినోద్‌వర్మ ఫస్ట్‌ లుక్‌

Feb 28,2024 19:05 #movie, #vinod varma

ఆర్‌వి రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్‌ పతాకంపై శ్రీనివాస్‌ రామిరెడ్డి, తిమ్మప్పనాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ఆరి. మై నేమ్‌ ఈజ్‌ నో బడీ అనేది ఉప శీర్షిక. వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, అనుసూయ భరద్వాజ్‌, సాయికుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జయశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి క్యారెక్టర్‌ లుక్స్‌, ట్రైలర్‌, సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యపాత్రలో నటించిన వినోద్‌ వర్మ క్యారెక్టర్‌ ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఓ పెద్ద లైబ్రరీలో విషయాలను నోట్‌ చేసుకుంటున్న ఆయన స్టిల్‌ ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది.

➡️