మొక్కలు నాటిన కాజల్‌ అభిమానులు

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ 39వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు, తోటి సెలబ్రటీలు శుభాకాంక్షలు తెలిపారు. కాజల్‌ అభిమానులు 150 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీచేశారు. ఈనెలాఖరులోగా 50 మొక్కలు నాటుతామని ప్రకటించారు. అభిమానులు ఈ వీడియాను కాజల్‌కు పంపగా ఆమె ఎంతో ఎమోషనల్‌కు గురయ్యారు. అద్భుతమైన పని చేశారంటూ అభిమానులకు అభినందనలు తెలియజేశారు.

➡️