సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది… : విజయ్ దేవరకొండ

Apr 1,2024 17:00 #telugu movies

ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకునేలా “ఫ్యామిలీ స్టార్” ఉంటుందని ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మూవీ టీమ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణలి పాల్గొన్నారు.

➡️